ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్మికుల సంక్షేమం కోసం సమగ్రచట్టం తీసుకురావాలి' - 'కార్మికుల సంక్షేమం కోసం సమగ్రచట్టం తీసుకురావా

కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం వైకాపా ప్రభుత్వం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

CITU Secretary of State Umamaheswara Rao
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

By

Published : Dec 17, 2019, 7:54 AM IST

యువజన శ్రామిక రైతు పార్టీగా పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.... కార్మికుల సంక్షేమ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. నెల్లూరులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. కార్మిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు, సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details