నెల్లూరు జిల్లా కోవూరు వద్ద షూటింగ్ కు వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్ కుమార్ .. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు. ‘3 నెలల షూటింగ్ నిమిత్తం కోవూరు వచ్చాం. కోవూరు బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో నాతో పాటు 30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి ’ అని విజ్ఞప్తి చేశారు.
AP News: కోవూరు వద్ద వరదనీటిలో చిక్కుకున్న సినీ బృందం - nellore district rains
కోవూరు వద్ద షూటింగ్కు వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్ కుమార్ .. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు.
వరదనీటిలో చిక్కుకున్న సినీ బృందం