ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై చింతోపు గ్రామస్థుల నిరసన - chinturu villagers protest aganst private hospitals

ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారశైలిపై చింతోపు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితులను డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. అటువంటి ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

villagers protest news
villagers protest news

By

Published : May 28, 2021, 6:53 PM IST

నెల్లూరులోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు కోసమే వైద్యమందిస్తున్నట్టు ఉందని జిల్లాలోని చింతోపు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తోందని చింతోపు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కనీస మానవత్వం లేకుండా కొవిడ్ బాధితులను డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details