నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జగన్నాథరావుపేటకు అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు యోగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. బాలుడు దారితప్పి తిరుగుతుండగా గమనించిన ఓ ఉద్యోగి.. వివరాలు తెలుసుకుని తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. బాలుడు కొద్దిసేపు కనిపించకపోవటంతో కిడ్నాప్ జరిగి ఉంటుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగి బాలుడి కోసం వెతికాయి.కానీ ఈలోపే బాలుడు ఇంటికి సురక్షితంగా చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాసేపు టెన్షన్..ఇంటికి క్షేమంగా అదృశ్యమైన బాలుడు - నాలుగేళ్ల బాలుడు అపహరణ
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అదృశ్యమైన బాలుడు దారితప్పి తిరుగుతుండగా ఓ ఉద్యోగి తల్లిదండ్రులకు అప్పగించాడు.
child kidnap in nellore district