నెల్లూరు జిల్లా వెంకటగిరి పుర పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఛైర్ పర్సన్ నక్కా భానుప్రియ పరిశీలించారు. కరోనా కేసులు ఉన్న వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చర్యలను పర్యవేక్షించారు. బంగారు పేట, పీర్జాతిపేట ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. ఆమె వెంట పుర కమిషనర్ నాగేశ్వర రావు, వైకాపా నేత నక్కా వేంకటేశ్వర రావు ఉన్నారు.
వెంకటగిరిలో కరోనా కట్టడి చర్యలు.. ఛైర్ పర్సన్ పరిశీలన - వెంకటగిరి పారిశుద్ధ్య చర్యలు
వెంకటగిరిలో కరోనా కట్టడి చర్యలను ఛైర్ పర్సన్ నక్యా భానుప్రియ పరీశీలించారు. కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో చేపట్టిన హైపో క్లోరైడ్ ద్రావణ పిచికారీని పర్యవేక్షించారు.
sanitization works in venkatagiri