ఇవీ చదవండి:
స్వర్ణముఖి నది ఒడ్డున వైభవంగా సంక్రాంతి సంబరాలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. రెండో రోజు కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. జబర్దస్త్ బృందం ప్రదర్శన నవ్వులు పూయించింది.
స్వర్ణముఖి నదిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు