మంత్రి కాాకాణి ఫోర్జరీ కేసు.. విచారణ మొదలుపెట్టిన సీబీఐ - CBI ENQUIRY ON MINISTER KAKANI
12:30 December 16
పోలీసు అధికారుల వివరాలు సేకరించే పనిలో సీబీఐ
CBI ENQUIRY ON MINISTER KAKANI : నెల్లూరు కోర్టులో ఫోర్జరీ పత్రాల చోరీకి సంబంధించి.. సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఒక ఎస్పీ స్థాయి అధికారి, ముగ్గురు సిబ్బందితో కూడిన బృందం నెల్లూరు చేరింది. చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారులు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని గెస్ట్ హౌస్‌లో కొందరు పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి: