నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామాదలలో కులపెద్దలపై కేసు నమోదైంది. భర్త అప్పు చెల్లించలేదని భార్యపై కులపెద్దలు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడిన బాధితులు కావరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై దాడిచేసినట్లు గ్రామానికి చెందిన దంపతులు పల్లపు నారాయణ, చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త అప్పు చెల్లించలేదని భార్యపై దాడి ... కుల పెద్దలపై కేసు నమోదు - చామాదలలో కులపెద్దలపై కేసు
నెల్లూరు జిల్లా చామాదలలో కులపెద్దలపై కేసు నమోదైంది. తమపై దాడిచేసినట్లు గ్రామానికి చెందిన దంపతులు పల్లపు నారాయణ, చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి