నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఓ వైద్యుడు కరోనా బారిన పడ్డారు. బాధిత వైద్యుడిని నెల్లూరుకు తరలించారు. మరోవైపు ఆ డాక్టర్ విధులకు హాజరైనప్పుడు కాంటాక్ట్ గా ఉన్న తోటి సిబ్బంది, రోగులు ఆందోళన చెందుతున్నారు.
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యునికి కరోనా - నెల్లూరు జిల్లా గూడూరు
నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ వైద్యునికి కరోనా సోకింది. ఆయన్ను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునికి కరోనా