నెల్లూరు జిల్లా జేఆర్ పేటలోని ధ్యానమందిరంలో ఏంజెల్ స్వాతి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలను ఆమె వివరించారు. తరగతులకు హజరైన వారితో ధ్యానం చేయించారు. ధాన్యంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
'ధ్యానంతోనే ప్రశాంతం... ప్రశాంతతోనే ఆనందం' - ధ్యానంతోనే ప్రశాంతం... ప్రశాంతతోనే ఆనందం
ధ్యానంతో మనసును ప్రశాంతగా ఉంచవచ్చని ధ్యాన కేంద్రం శిక్షకురాలు ఏంజెల్ స్వాతి తెలిపారు. జేఆర్ పేటలో శిక్షణా తరగతులు నిర్వహించారు.
ధ్యానంతోనే ప్రశాంతం... ప్రశాంతతోనే ఆనందం