నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వ్యాపార వేత్త చెరుకూరు శ్రీనివాసనాయుడు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని అల్లిపురంలో 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావవసరాలు అందజేశాడు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వ్యాపారవేత్త ఔదార్యం.. పేదలకు నిత్యావసరాలు పంపిణీ - Business man distributes essential goods to 500 families
నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు సందర్భంగా 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశాడు.
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తోన్న వ్యాపారవేత్త