నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం బురాన్పూర్ హైవే వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి వస్తున్న బస్సును లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.
బస్సును ఢీకొట్టిన లారీ..10మందికి తీవ్రగాయాలు - venkatachalam
వెంకటాచలం బురాన్పూర్ హైవే వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 10మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
బురాన్పూర్ హైవేపై రోడ్డు ప్రమాదం...10మందికి తీవ్రగాయాలు