ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BUS ACCIDENT: నెల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం...10 మందికి గాయాలు - నెల్లూరు జిల్లా వార్తలు

BUS ACCIDENT: నెల్లూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వస్తున్న గరుడ బస్సు..ఓ కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యయాయి.

నెల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం

By

Published : Jan 14, 2022, 5:39 AM IST

BUS ACCIDENT: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న గరుడ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరు గ్రామీణం బురాన్ పూర్ వద్ద బస్సు..కారును తప్పించబోయి పక్కనే ఉన్న కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details