ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు​లో పాత నేరస్తుడు దారుణ హత్య - నెల్లూరు క్రైం న్యూస్

నెల్లూరులో ఎన్టీఆర్ నగర్​లో దారుణ హత్య జరిగింది. పాత నేరస్తుడి​పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో పవన్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

brutal murder at ntr nagar in nellore district
నెల్లూరు​లో దారుణ హత్య

By

Published : Mar 7, 2021, 4:39 PM IST

నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్​లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళతో ఉన్నప్పుడు పాత నేరస్తుడు పవన్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఘటనాస్థలంలోనే పవన్​ మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిపై గతంలో నవాబ్​పేట పోలీసు స్టేషన్​లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details