ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు - nellore

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే శ్రీ వెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా కావలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

నెల్లూరులో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 30, 2019, 8:15 AM IST

నెల్లూరులో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీ వెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం బృందావని కాలనీలో అంకురార్పణతో ఘనంగా ప్రారంభించారు. వేదపండితులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. దేవతామూర్తులను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తటంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిరూపాలు విద్యత్ అలంకరణలో మెరిపోతూ, పలువురిని ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details