పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బ్రాహ్మణ సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీలోని గాంధీ బొమ్మ వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి వేడుకలు ముగిసిన వెంటనే నగర కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పీవీ ప్లెక్సీలు, ఇతర వస్తుసామాగ్రిని త నిరసన తెలిపారు. అధికారులు పీవీ నరసింహారావు కుటుంబానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పీవీ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి.. - పీవీ కుటుంబానికి క్షమాపణలని నాయుడుపేటలో బ్రాహ్మణ సంఘం నిరసన
నెల్లూరులో పీవీ నరసింహారావు నగర కార్పొరేషన్ అధికారులు ప్లెక్సీలు తొలగించడంపై నాయుడుపేటలో బ్రాహ్మణ సంఘం నాయకులు నిరసనచేపట్టారు. పీవీ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పీవీ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి