నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో.. ఒకరు మృతి - మనబోలులో ప్రమాద వార్తలు
నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.
![ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో.. ఒకరు మృతి Boloro hit a parked truck at manbholu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9141905-311-9141905-1602472317638.jpg)
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలొరో
తమిళనాడు నుంచి బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. మనుబోలు వద్ద వెంకటరమణ హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఈ వాహనం ఢీ కొట్టింది. క్షతగాత్రులను నెల్లురులోని ఆసుపత్రికి తరలించారు..
ఇదీ చదవండి: రైతుకు దుఃఖం.. జనంపై భారం