బోట్ ఫ్యాన్ తగిలి చుక్కల తిమింగలం మృతి - dead
కృష్ణపట్నం పోర్టు ఓ భారీ తిమింగలం బోట్ ఫ్యాన్ తగిలి మృతి చెందింది. సుమారు టన్ను బరువున్న ఈ చుక్కల తిమింగలాన్ని మెరైన్ సిబ్బంది బయటకు తీశారు.
తిమింగలం
నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలో చుక్కల తిమింగలం మృతి చెందింది. టన్ను బరువున్న తిమింగలాన్ని క్రేన్ సాయంతో మెరైన్ సిబ్బంది బయటకు తెచ్చారు. కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ ఫ్యాన్ తగిలి ఇది చనిపోయిందని సిబ్బంది తెలిపారు.