నెల్లూరులోని శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెపప్ ఈవెంట్స్ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని నోవా బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని శిబిరం నిర్వహకులు వెల్లడించారు. కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ...రక్త దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రక్తదానం నిర్వహించేందుకు ముందుకు రావాలని నెల్లూరులోని స్టెపప్ ఈవెంట్స్ సభ్యులు పిలుపునిచ్చారు. శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు యువకులు రక్తదానం శిబిరం నిర్వహించారు.
శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం