ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ బిల్లుకు మద్దతుగా... భాజపా ర్యాలీ - bjp rally news at nellore district kavali

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లును సమర్దిస్తూ... నెల్లూరు జిల్లాలో భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

bjp rally at nellore district supporting caa
పౌరసత్వ బిల్లుకు మద్దతునిస్తూ... భాజపా ర్యాలీ

By

Published : Dec 31, 2019, 5:20 PM IST

పౌరసత్వ బిల్లుకు మద్దతునిస్తూ... భాజపా ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు మద్దతునిస్తూ... భాజపా భారీ ర్యాలీ చేపట్టింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన చూసిన తరువాత... కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదనే దురాలోచనతో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని భాజపా రాష్ట్ర నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details