ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భాజపా నిరసన - bjp protest at nellore

రైతులకు ధాన్యానికి మద్ధతు ధర ఇవ్వాలని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసన తెలిపారు. ధాన్యం అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా నిరసన
నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా నిరసన

By

Published : Sep 16, 2020, 12:22 PM IST

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా నాయకులు నిరసన తెలిపారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసారు. ధ్యానం పోసి రైతుల దుస్థితిని వివరించారు. నెల రోజులు కావస్తున్నా రైతు వద్ద ఉన్న ధాన్యం అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details