నెల్లూరులో భాజపా మైనార్టీ మోర్చా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ విభాగం జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ హాజరయ్యారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలపారు. కార్యక్రమానికి భాజపా నాయకులతోపాటు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు భాజపా వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నెల్లూరుకు చెందిన రహీం మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఆయనను ఘనంగా సత్కరించారు.
''ముస్లింల సంక్షేమానికి కేంద్రం చర్యలు'' - meeting
కేంద్రం ముస్లిం మైనార్టీల ప్రగతికి కృషి చేస్తోందని భాజపా మైనార్టీ మోర్చా జాతీయాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ తెలిపారు.
భాజపా