ఇదీ చదవండి:
సీఏఏకు మద్దతుగా నెల్లూరులో భాజపా ర్యాలీ - nellore city latest news
పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా నెల్లూరులో భాజపా.. ర్యాలీ నిర్వహించింది. నగరంలోని రామలింగాపురం నుంచి ముత్యాలపాలెం వరకు పార్టీ నేతలు ప్రదర్శన చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి... సీఏఏ బిల్లుకు మద్దతుగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలోని ప్రజలెవరికీ ఇబ్బంది కలగదంటూ కరపత్రాలు పంపిణీ చేశారు.
సీఏఏకు మద్దతుగా నెల్లూరులో భాజపా ర్యాలీ