రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజా హామీలను విస్మరించారని తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట భాజపా కార్యాలయంలో నిరసన దీక్షలు చేపట్టారు. పేదలు ఇబ్బందులు పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో భాజపా నిరసన దీక్షలు - bjp leaders protest in nellore dst
నెల్లూరు జిల్లా నాయుడుపేట భాజపా కార్యాలయంలో పార్టీ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాహామీలను విస్మరించారని తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి విమర్శించారు.
bjp leaders protest in nellore dst about ycp govt