నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం దర్గా కూడలిలో భాజపా నాయకులు మాజీమంత్రి పి.మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాణిక్యాలరావు పార్టీకి అందించిన సేవలు వివరించారు. భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు భాజపా నాయకుల నివాళి - manikyalrao bjp updates
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా నాయకులు దివంగత నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రాజకీయ జీవితంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
bjp leaders condolence to ex minister manikyalrao death in nellore dst