నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్‌కు భాజపా ఆధ్వర్యంలో 900 పీపీఈ కిట్లను అందజేశారు. భాజపా జాతీయ నేత సత్య కుమార్ సహకారంతో ఈ కిట్లను పార్టీ నాయకులు ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, భరత్‌కుమార్ హాస్పిటల్ నిర్వాహకులకు అందజేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్యుల రక్షణకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని వారు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
వైద్యులకు 900 పీపీఈ కిట్ల పంపిణీ
నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్‌కు భాజాపా ఆధ్వర్యంలో 900 పీపీఈ కిట్లు అందజేశారు.
వైద్యులకు 900 పీపీఈ కిట్లు పంపిణి