నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన ప్రకాశం జిల్లా జేసీగా పనిచేశారు. తాజాగా బదిలీపై బాపిరెడ్డి నెల్లూరు వచ్చారు. ఇక్కడ జేసీగా విధులు నిర్వహిస్తున్న కమల కుమారి ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో పౌరసరఫరాల శాఖ అధికారిని రోజ్ మాండ్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం రెగ్యులర్ జేసీగా బాపిరెడ్డి నియమితులు కావడంతో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాపిరెడ్డి - joint collector appointments latest news
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న ఆయన.. బదిలీపై నెల్లూరుకు వచ్చారు.
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాపిరెడ్డి