నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లాక్ డౌన్‌ను పకడ్బందీంగా అమలు చేస్తున్నారు. ప్రధాన వీధులన్నీ జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో మొత్తం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు, పురపాలక శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. రహదారులపై రాకపోకలను నియంత్రిస్తున్నారు.
వెంకటగిరిలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ - nellore district lockdown latest news
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రధాన వీధులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంకటగిరిలో ప్రశాంతంగా లాక్డౌన్