ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - bala krishana birthday at nelore

నెల్లూరులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

bala krishna birthday celebrations at nelore
నెల్లూరులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

By

Published : Jun 10, 2020, 4:55 PM IST

నెల్లూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని తేదేపా కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ప్రేమ, అభిమానానికి నిలువెత్తు రూపం బాలకృష్ణ అని బీదా కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details