విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనర్ధాలు, నిషేధంపై ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనర్ధాలు గుర్తించి ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. మనోజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
ప్లాస్టిక్ వాడకంపై ఈటీవీ భారత్ - ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన - ప్లాస్టిక్ వాడకంపై అవగాహనా ర్యాలీ
ప్లాస్టిక్ వాడంకం వలన కలిగే అనర్థాలపై ఈటీవీ భారత్ - ఈనాడు ఆధ్వర్యలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహనా సదస్సు నిర్వహించారు.
ప్లాస్టిక్ వాడకంపై ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు