నెల్లూరులో కరోనా జాగ్రత్తలపై మెప్మా మహిళా గ్రూపు సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి అని చెప్పారు.
'మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. పరిశుభ్రంగా ఉండండి' - నెల్లూరులో కరోనాపై అవగాహన ర్యాలీ వార్తలు
నెల్లూరులో మెప్మా మహిళా గ్రూపు సభ్యులు కరోనా జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
నెల్లూరులో కరోనా జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ