నెల్లూరు జిల్లా కోవూరులో వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రంపై... వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వరి పండించే రైతులు తేమ శాతంతో ఇబ్బంది పడుతున్నందున ఈ యంత్రాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. రోజుకు పది టన్నుల ధాన్యం ఆరబెట్టే సామర్థ్యం ఉన్న ఈ యంత్రం విలువ ఏడు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. కావలసిన వారు తమను సంప్రదించాలని కోరారు.
వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రంపై రైతులకు అవగాహన
వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రంపై స్థానిక రైతులకు నెల్లూరు జిల్లా కోవూరు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు.
వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రంపై రైతులకు అవగాహన