నెల్లూరు జిల్లా ఆత్మకూరు సెయింట్ మేరీస్ పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి ఆటో కాలువలో పడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్త ఆటో నుజ్జనుజ్జయ్యింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కాల్వలో పడిన ఆటో.. ముగ్గురికి గాయాలు - atmakur
వంతెనపై నుంచి ఆటో కాల్వలో పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద ఈ ఘటన జరిగింది.
కాల్వలో పడిన ఆటో.. ముగ్గురికి గాయాలు