వేలంలో రూ.50.50 లక్షలకు సర్పంచి పదవి!
సర్పంచ్ పదవికి వేలం
13:52 February 04
సర్పంచ్ పదవికి వేలం
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.50.50 లక్షలకు పదవిని ఓ గ్రామస్థుడు దక్కించుకున్నాడు. ఆ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: పల్లెపోరులో వలస ఓటర్లు కీలకం.. వారిని రప్పించేందుకు అభ్యర్థుల పాట్లు
Last Updated : Feb 4, 2021, 3:39 PM IST