నెల్లూరు జిల్లా సంగం మండలం రాంపు కాలవ వద్ద ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆటో స్టీరింగ్ పట్టేయటంతో కాలవలో పడింది. ఆటో కొట్టుకు పోతుండగా గమనించిన స్దానికులు ఆటోలో వున్న డ్రైవర్ మరో మహిళను కాపాడారు. తాళ్ల సహయంతో ఆటోను బయటకు తీశారు. రెండవ పంటకు సోమశిల ద్వారా నీటిని విడుదల చేయటంతో కాలవలో భారీగా నీరు ప్రవహిస్తోంది. స్థానికులు గమనించటంతో పెనుప్రమాదం తప్పింది.
కాలువలో పడిన ఆటో.. తృటిలో తప్పిన ప్రమాదం - nellore dst auto news
నెల్లూరు జిల్లా సంగం మండలం రాంపు కాలువ వద్ద ఆటో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆటోలో ఉన్న ఇద్దరిని కాపాడారు. తాళ్లసాయంతో ఆటోను బయటకు తీశారు.
auato floated in a canel in nellore dst sagam mandal