ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనులపై దాడి.. పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన - ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లిలోని గిరిజనులపై దాడి జరిగింది. అడ్డుకోబోయిన ఇద్దరు మహిళలను కర్రలతో చితకబాదారు.

attack on tribes
గిరిజన మహిళలపై దాడి

By

Published : Mar 23, 2021, 10:54 PM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లిలో ఓ గిరిజనుడిపై దాడి జరిగింది. అడ్డుకోబోయిన తమను గ్రామానికే చెందిన ఓ వ్యక్తి.. విచక్షణ రహితంగా చితకబాదినట్టు ఇద్దరు మహిళలు ఆరోపించారు. గ్రామం నుంచి ఎక్కడికీ వెళ్లకుండా నిర్బంధించారని ఆవేదన చెందారు.

తీవ్రగాయలతో ఉన్న తాము.. అతికష్టం మీద ఆత్మకూరు ఆసుపత్రిలో చేరామని... సంఘటన జరిగిన తరువాత తమ బందువులు చేజేర్ల మండల ఎస్సైకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details