Atmakur MLA Mekapati Vikram Reddy: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామానాయుడు పల్లి గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి పర్యటించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్వహించిన గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విక్రం రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. తమ పంచాయతీలో నిర్మించాల్సిన గ్రామ సచివాలయాన్ని రాంపల్లి గ్రామంకి తరలించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mekapati : గడప గడపలో గందరగోళం.. ఎమ్మెల్యేపై తీరగబడ్డ జనం - Mekapati
Gadapa Gadapaku: నెల్లూరు జిల్లా రామానాయుడు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి నిర్వహించిన గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ పంచాయతీలో నిర్మించాల్సిన గ్రామ సచివాలయాన్ని తరలించారని ఎమ్మెల్యే గ్రామస్థులు ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు చేసి వేరే గ్రామానికి తరళించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Etv Bharat
గ్రామంలో సచివాలయం నిర్మంచెందుకు ఉన్న బందిలదోడ్డిని సైతం తోలగించి అన్ని ఎర్పాట్లు చేసినట్లు తెలిపారు. సచివాలయం వేరొక గ్రామంలో ఎర్పాటు చేశారని పేర్కొన్నారు. అలా చెయటం వలను మాకు ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాన్ని తమ గ్రామంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే నిర్వింహించిన సభ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదంవడి: