రైల్వే శాఖ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్, ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ గుంజి నరసింహారావుకు అర్జెంటీనా దేశం అంతర్జాతీయ పురస్కారం ప్రకటించిందని ఓసీసీఐ ప్రతినిధులు తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నరసింహారావు అందించిన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నెల్లూరులో ఓసీసీఐ ప్రతినిధులు బెల్లంకొండ శ్రీనివాసులు, రమణయ్య, లక్ష్మయ్య వెల్లడించారు.
ఆయన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు - nellore dst ood department taja news
కరోనా లాక్ డౌన్ సమయంలో సేవలు అందించిన రైల్వే శాఖ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్, ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ గుంజి నరసింహారావుకు అర్జెంటీనా దేశం అంతర్జాతీయ పురస్కారం ప్రకటించింది. ఈ విషయాన్ని ఓసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు.
argentina govt awareded the ood community council of India sate chief