నెల్లూరు జిల్లా చెజర్ల మండలంలో అకాల వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. సమీపంలోని రహదారులు జలమయం అయ్యాయి. గొల్లపల్లి గ్రామంలో చెట్లు నేలరాలాయి. విద్యుత్ తీగలు తెగి పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరబెట్టిన వడ్లు తడిచిపోయాయి.
ఈదురు గాలులతో భారీ వర్షం - నెల్లూరు జిల్లాలో తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. రైతాంగానికి భారీ నష్టం కలిగింది.
Akala varsham
ఇదీ చదవండి:
ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో.. దేశానికి చేరనున్న విదేశీ సహాయం