ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నెల్లూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్, ఎస్పీ భాస్కర్​భూషణ్​తో పాటు అధికారులు పాల్గొన్నారు.

నెల్లూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
నెల్లూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

By

Published : Nov 1, 2020, 4:18 PM IST


ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో ఇంఛార్జ్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్, ఎస్పీ భాస్కర్ భూషణ్​ పాల్గొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించిన అధికారులు... ఆయన సేవలు కొనియాడారు. శ్రీరాములు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్​పై దాడికి యత్నం

ABOUT THE AUTHOR

...view details