తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట
తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట - చిన్నారి హారిక
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... చిన్నారులనూ ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా ఎన్నికల ప్రచార సభలో చిన్నారి హారిక.. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి దిశగా చంద్రబాబు చేసిన కృషిని వివరించడం.. సభికులను ఆశ్చర్యానికు గురి చేసింది. అనర్గళంగా, ఏకధాటిగా.. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా హారిక చేసిన ప్రసంగం.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. సభకు హాజరైన అందరితో చప్పట్లు కొట్టించింది.
![తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2889947-408-2e4dd199-a4fc-4276-8d0a-cdd6994cbd7a.jpg)
తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట
Last Updated : Apr 3, 2019, 3:08 PM IST