అధికారులతో మాట్లాడి ఔషధ పంపిణీ తేదీ ప్రకటిస్తా: ఆనందయ్య - anandayya medicine latest news
19:27 May 31
కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య
ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆనందయ్య కృష్ణపట్నం చేరుకున్నారు. వనమూలికలు సమకూర్చుకోవడానికి మూడు రోజులు పడుతుందని ఆనందయ్య తెలిపారు. అప్పటికవరకు ఔషధం తయారు చేయలేనని వెల్లడించారు. అధికారులతో మాట్లాడి ఔషధం పంపిణీ తేదీని ప్రకటిస్తానని తెలిపారు. మందు కోసం ఇతర ప్రాంత వాసులు కృష్ణపట్నం రావద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి. anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ