ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP Maghunta: ఆనందయ్యను కలిసిన ఎంపీ మాగుంట.. ఎందుకో తెలుసా? - Anandayya meet by Ongole MP Magunta Srinivasalu

కృష్ణపట్నం ఆనందయ్యను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కలిశారు. ప్రకాశం జిల్లాలో ఔషధం తయారు చేయాలని కోరారు.

MP Maghunta
MP Maghunta

By

Published : Jun 1, 2021, 11:37 AM IST

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు.. నెల్లూరు వెళ్లారు. కరోనాకు మందు తయారు చేసిన ఆనందయ్యను కలిసి అభినందించారు. ప్రకాశం జిల్లాలో ఔషధం తయారు చేయాలని ఆనందయ్యను ఎంపీ కోరారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి మూలికలు సరఫరా చేయిస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details