కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందును జిల్లాలో తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయుర్వేద మందు పనితీరుపై ప్రజల్లో నమ్మకం ఉందని... జిల్లా అవసరాలకు తగ్గట్టుగా తయారుచేసే అవకాశాన్ని పరిశీలించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ అనుమతి వస్తే గానీ ఏ నిర్ణయం తీసుకోలేమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
'ఆనందయ్య మందును జిల్లాలోనే తయారు చేయించాలి' - minister balineni updates
ఆనందయ్య మందును జిల్లాలో తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని... ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఆయుర్వేద మందుపై ఐసీఎంఆర్ అనుమతి వస్తే గానీ ఏ నిర్ణయం తీసుకోలేమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యలయంలో సమీక్ష