సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు అర్థరహితం అని ఆనందయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆనందయ్య తెలిపారు. తనను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి అన్ని జిల్లాలకు మందు పంపిణీ ప్రారంభిస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు.
Anandaiah: నన్ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: ఆనందయ్య - Anandayya comments on Somireddy
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి విమర్శలు అర్థరహితమని ఆనందయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు.

ఆనందయ్య