నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య మందు(Anandaiah Medicine) పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఔషధం ప్యాకెట్లు ఇస్తున్నారు. కేంద్రాలు ద్వారా పంపిణీ చెస్తే కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తారనే దానిపై ఎమ్మెల్యేలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు కృష్ణపట్నం, గొలగమూడిలో పంపిణీ లేదు.
తయారీకి ఏర్పాట్లు!