వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే ఆనం అన్నారు. జిల్లా అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడనని అన్నారు. అధికారుల తీరుపై తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపకపోవడం దారుణమన్నారు.
వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం - ఆనం రాంనారాయణరెడ్డి వార్తలు
నెల్లూరు జిల్లా అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర వేడుకలకు ఆహ్వానించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం
Last Updated : Jan 27, 2021, 4:39 PM IST
TAGGED:
ఆనం రాంనారాయణరెడ్డి వార్తలు