ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్​కు తెదేపా ఆత్మకూరు నేతల నివాళి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకురులో తెదేపా ఆధ్వర్వంలో ఆయనకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాతగా చేసిన సేవలు స్మరించుకున్నారు.

Ambedkar 64th death anniversary
తెదేపా ఆధ్వర్యంలో అంబేద్కర్​కు ఘన నివాళి

By

Published : Dec 6, 2020, 5:39 PM IST

అంబేడ్కర్ 64వ వర్థంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా అత్మకురు తేదేపా నేతలు.. నివాళి అర్పించారు.అత్మకురు పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాతగా చేసిన సేవలను స్మరించుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఇందూరు వెంకట రమణారెడ్డి, తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details