ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మహానాడును విజయవంతం చేయాలి: దివి శివరాం - all arrangements are being made for TDP Mahanadu

TDP Mahanadu: నెల్లూరు జిల్లా నుంచి తెదేపా మహానాడుకు.. కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పిలుపునిచ్చారు.

TDP Mahanadu
తెదేపా మహానాడు

By

Published : May 22, 2022, 2:19 PM IST

TDP Mahanadu: నెల్లూరు జిల్లా నుంచి తెదేపా మహానాడుకు.. కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పిలుపునిచ్చారు. పార్టీ నాయకులుతో సమావేశం నిర్వహించారు. 27న మాత్రం ఎంపిక చేసిన నాయకులు మాత్రమే రావాలని కోరారు. 28న జరిగే మహానాడుకు ప్రతి ఒక్క కార్యకర్తా కదిలి రావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details