నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీ నియోజకవర్గంలో విజయం సాధించారు.
ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం - mp
నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం